Robin Uthappa About Shoaib Akhtar - Recalling the incident, which happened ahead of the fourth ODI in Gwalior in November, Uthappa said that Akhtar met him during dinner on the eve of the match.
#RobinUthappa
#RobinUthappa
#DeadlyBeamer
#INDVSPAK
#INDSENG
#WakeUpWithSorabh

క్రీజు బయటకొచ్చి ఆడితే భయంకరమైన బీమర్‌తో తల పగలగొడతానని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తనను బెదిరించాడని టీమిండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నాడు.